Congress vice-president Rahul Gandhi recently divulged that he is a sports aficionado - he runs, swims, gyms and also holds a black belt in Japanese martial art Aikido. <br />తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫొటోలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలోని కొత్త కోణాన్ని చూపించాయి. రాహుల్.. కోచ్‌తో కలిసి ఐకిడో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.కాగా, ఇటీవల రాహుల్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా.. నేను ఐకిడోలో బ్లాక్‌బెల్ట్. కానీ దీని గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ మాట్లాడలేదు. రోజూ గంట పాటు స్పోర్ట్స్ ఆడతా. కానీ నాలుగు నెలలు నుంచి ఎలాంటి క్రీడలూ ఆడటంలేదు.' అని వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది.
